Murder Mystery OTT: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తలవాన్ ఓ రోజు ముందుగానే ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెప్టెంబర్ 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తలవాన్ మూవీలో బిజుమీనన్, ఆసీఫ్ అలీ హీరోలుగా నటించారు.