Nabha Natesh: పద్దతిగా పరువాలు ఒలకబోతుస్తున్న నభా నటేష్.. ఏం ఉంది మామ!
3 weeks ago
6
ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. నభా నటేష్‌ను చూస్తే అలానే అనిపిస్తుంటుంది. గంపెండంత టాలెంట్‌తో పాటు.. కష్టపడే తత్వం కూడా ఉంది. కానీ.. అదృష్టం లేక, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.