Naga Chaitanya Sobhita: నాగచైతన్య, శోభిత పెళ్లి జరిగేది అక్కడేనా... మరీ ఎందుకిలా చేస్తున్న
3 months ago
4
టాలీవుడ్ యంగ్ హీరో.. అక్కినేని నట వారసుడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత చైతు శోభితను వివాహం చేసుకుంటున్నాడు, వీరిద్దరి పెళ్లికి సంబంధించిన మరో అప్ డేట్ వైరల్ అవుతుంది.