Naga Chaitanya: తండేల్ జాతర మొదలు.. టికెట్ బుకింగ్స్ ఓపెన్, ఈ డిమాండేంది భయ్యా!
2 months ago
5
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన "తండేల్" చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. 20,000 టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.