Nagababu: సస్పెన్స్‌కు తెరపడినట్టే.. కూటమి ప్రభుత్వంలో నాగబాబుకు పెద్ద పోస్టు!?

1 month ago 3
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఏపీ కేబినెట్‌లోకి నాగబాబును తీసుకోనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థా్నం ఖాళీగా ఉండగా.. ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, బీద మస్తాన్‌ రావు పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.
Read Entire Article