Nagarjuna: నాగార్జున ఎన్ కన్వెన్షన్ భూమి అన్ని కోట్లా ? ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
4 months ago
6
Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున హైకోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.