Nani Hit 3 Movie: థియేటర్లలోకి ఆ హాలిడే రోజే నాని హిట్ 3 మూవీ.. ఎప్పుడంటే?
3 weeks ago
2
నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలనూ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ "హిట్: ది 3ర్డ్ కేస్" చిత్రం ప్రస్తుతం భారీ అంచనాలతో విడుదలకు సిద్దమవుతోంది. సినిమాను ఆ పబ్లిక్ హాలిడే రోజే విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఎప్పుడంటే..