Nara Lokesh: ఎన్టీఆర్ వర్ధంతి వేళ.. తెలంగాణ టీడీపీపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

4 days ago 3
Nara Lokesh: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ఆయన స్పందించారు. టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉందని.. ఆ పార్టీ భవిష్యత్‌పై ఆశ ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Read Entire Article