NDA నుంచి బయటకురావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారా?.. ఓహో అసలు సంగతి అదన్నమాట

2 hours ago 2
Nara Lokesh Ends Rumours On TDP Nda Alliance: కొద్దిరోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావిస్తోందని.. చంద్రబాబు ఓ ఇద్దరు ముఖ్యమైన వారితో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అంశాలపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా క్లారిటీ ఇచ్చామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
Read Entire Article