Nerella Incident: నేరెళ్ల బాధితులకు ఆర్థిక సాయం.. 9 ఏళ్లుగా మానని గాయం, అసలు ఆ రోజు ఏం జరిగింది..?

1 hour ago 1
తెలంగాణలో సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటన బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఇద్దరికి రూ.10 లక్షల చొప్పున, మరో ఆరుగురికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షల పరిహారం ఇచ్చారు. కాగా, 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి మరణించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. అనంతరం అరెస్టయిన వారిపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సీఎం ఈ ఘటనను ప్రస్తావించడంతో నేరెళ్ల బాధితులకు న్యాయం, పరిహారం అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Read Entire Article