Netflix Crime Thriller Movie: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

4 months ago 11
Netflix Crime Thriller: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. 12th ఫెయిల్ మూవీ హీరో నటించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మూవీపై ఎంతో ఆసక్తి రేపేలా ఉంది.
Read Entire Article