IIT Delhi: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IIT దిల్లీ)లో కొత్త కోర్సు ప్రారంభం కానుంది.ఈ కోర్సు ద్వారా మీరు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నైపుణ్యాలను పెంచుకుని, ప్రాజెక్ట్‌లను సరైన సమయానికి, నాణ్యతతో, బడ్జెట్‌లో పూర్తి చేయడంలో పట్టు సాధించవచ్చు. మరి అదేం కోర్సూ తెలుసుకుందాం రండి..