NNS 10th January Episode: నిజం దాచిన రామ్మూర్తి.. ఆరుని వెతికిన మనోహరి.. కనిపించిందా అని అడిగిన అమర్!
1 week ago
3
NNS 10th January Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (జనవరి 10) ఎపిసోడ్లో మిస్సమ్మ దగ్గర రామ్మూర్తి నిజం దాస్తాడు. అటు ఆరు కోసం వెతుకుతున్నానని అమర్ కు చెబుతుంది మనోహరి. కనిపించిందా అని అతడు అడుగుతాడు.