NNS 7th November Episode: భాగీని ఇంట్లో నుంచి పంపేసిన శివరామ్.. ఎగిరి గంతేసిన మనోహరి.. బాధలో ఆరు!
2 months ago
4
NNS 7th November Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (నవంబర్ 7) ఎపిసోడ్లో భాగీని ఇంట్లో నుంచి పంపించేస్తాడు శివరాం. అది చూసి మనోహరి ఎగిరి గంతేయగా.. ఇటు భాగీ, అటు ఆరు ఎంతో బాధపడుతుంటారు.