Nindu Noorella Saavasam December 13th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో కిడ్నాపర్ల నుంచి పిల్లలను కాపాడే ప్రయత్నంలో అమర్‌కు బుల్లెట్ తగులుతుంది. దాంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లిన అమర్ చావు బతుకుల్లో ఉంటాడు. మిస్సమ్మ, అరుంధతి బోరున ఏడుస్తుంటారు. అరుంధతిని గుప్త ఓదార్చుతాడు.