Nindu Noorella Saavasam February 8th Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌లో అమర్ ఇంటికి వచ్చిన కాళీ గొడవ చేస్తాడు. రాథోడ్‌ను కాళీ కొట్టబోతుంటే అమర్ వచ్చి అడ్డుకుంటాడు. అరుంధతిని చంపింది, భాగీని చంపాలని చూస్తుంది అంతా ఒక్కరే మనోహరి అని నిజం చెప్పేస్తాడు కాళీ. దాంతో అంతా నివ్వేరపోతారు.