NNS October 14th Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో అంజు బర్త్‌డే సందర్భంగా ఆమెను సర్‌ప్రైజ్‌గా విష్ చేయాలని అమ్ము, మిస్సమ్మ ప్లాన్ చేస్తారు. ఆ సర్‌ప్రైజ్ గురించి తెలియని అంజు భయంతో వణికిపోతుంది. ఆమె భయాన్ని చూసి అమర్‌తో పాటు ఇంటిల్లిపాది నవ్వుకుంటారు.