Nindu Noorella Saavasam September 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన రణ్‌వీర్‌తో కోల్‌కతాలోని ఆశ్రమం గురించి తెలుసుకుంటాడు. అక్కడి వాళ్లను ఎవరినైనా అసైన్ చేస్తే నా పని చూసుకుంటానని అమర్ అంటాడు. అది విన్న మనోహరి తెగ భయపడిపోతుంది.