Nindu Noorella Saavasam September 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌లో అంజలి మనోహరి కూతురు అని తెలుస్తుంది. అంజలిని దత్త తీసుకున్న సర్టిఫికేట్ భాగీకి దొరుకుతుంది. తన వస్తువులు ముట్టుకోవద్దని అమర్ వార్నింగ్ ఇస్తాడు. అదే విషయంపై రాథోడ్‌ను అడుగుతుంది మిస్సమ్మ.