Nushrratt Bharuccha car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్

4 months ago 5
Nushrratt Bharuccha car: బాలీవుడ్ బ్యూటీ తనకు తానే ఓ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చుకోవడం విశేషం. దీపావళి వస్తుండటంతో ఏకంగా రూ.2 కోట్లు పెట్టి ఆమె కారు కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది.
Read Entire Article