NZB: అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు.. కీలక ఆదేశాలు జారీ..!

4 months ago 14
School Holidays: భారీ వర్షాలున్నాయన్న వాతావరణ హెచ్చరికలతో రేపు కూడా పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటిస్తున్నారు. అయితే.. ఇది కేవలం భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలలకు మాత్రమే. ఈ క్రమంలోనే.. నిజామాబాద్ జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ఆ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అన్ని విద్యా సంస్థలు సెలవు ప్రకటించాలని సూచించారు.
Read Entire Article