Official: పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు'పై క్రేజీ అప్‌డేట్.. ఇక డౌట్లు వద్దు గురూ..!

1 week ago 7
పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం మే 9న విడుదల కానుంది. ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Entire Article