OG Movie: OG మూవీ క్రేజీ అప్‌డేట్.. సరికొత్త విలన్‌ రోల్‌లో అభిమన్యు సింగ్!

3 weeks ago 7
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా అభిమన్యు విలన్‌గా నటిస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఉండే రెగ్యూలర్ విలన్‌ లా కాకుండా 'OG'లో తన పాత్ర సరికొత్తగా ఉంటుందని చెప్పాడు.
Read Entire Article