OG Release Date: రామ్‍చరణ్ పుట్టిన రోజున పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా రిలీజ్ కానుందా?
4 months ago
8
Pawan Kalyan’s OG Release Date: ఓజీ సినిమా రిలీజ్ డేట్‍పై రూమర్లు బయటికి వచ్చాయి. మూవీ టీమ్ ఇప్పటికే డేట్ ఖరారు చేసిందని తెలుస్తోంది. హీరో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే అప్‍డేట్‍లో ఈ రిలీజ్ డేట్ ఉండనుందని సమాచారం. ఆ వివరాలు ఇవే..