Hide N Seek OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్. తమిళ హీరోయిన్ శిల్పా మంజునాథ్, విశ్వంత్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీ నుంచి 9.1 రేటింగ్ సాధించింది. మరి హైడ్ అండ్ సీక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.