OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. గుమ్మడికాయ పగబట్టి చంపితే.. ఎక్కడ చూడాలంటే?
6 months ago
7
OTT Horror Comedy: ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీ వచ్చేసింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ మూవీ రావడం విశేషం. ఓ గుమ్మడికాయ పగబట్టి చంపడం ఎప్పుడైనా చూశారా?