OTT Movie: టీచర్‌పై టీనేజ్ కుర్రాళ్ల పైత్యం.. ట్విస్టుల మీద ట్విస్టులు, డిఫరెంట్ మూవీ ఇది
4 hours ago
2
ది టీచర్ 2022 డిసెంబర్‌లో విడుదలై మంచి స్పందన పొందిన రివెంజ్ థ్రిల్లర్ మూవీ. అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.