OTT Movies Web Series Releases This Week: ఈ వారం ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీసులు 9గా ఉన్నాయి. వాటిలో ఏకంగా 8 సినిమాలు కాగా ఒకటి వెబ్ సిరీస్. వీటిలో మూడు తెలుగు చిత్రాలు కాగా.. మిగతావి చాలా వరకు డబ్బింగ్‌లో ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. అందులో హారర్ నుంచి కామెడీ వరకు అన్ని జోనర్స్ ఉన్నాయి.