OTT Movies: ఓటీటీలోకి 4 రోజుల్లో వచ్చిన 26 సినిమాలు.. చూడాల్సినవి 11.. తెలుగులో మాత్రం 3.. ఎందులో అంటే?

2 months ago 4
OTT Movies Released This Week Telugu: ఓటీటీలోకి ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు దాదాపుగా 26 సినిమాల దాకా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలుగా 11 ఉండగా.. అందులో కూడా 3 మాత్రమే తెలుగులో ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో లుక్కేద్దాం.
Read Entire Article