OTT Mythological: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. 6 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

1 year ago 25
Harikatha OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసింది తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ. బిగ్ బాస్ దివి, హీరో శ్రీరామ్, రాజేంద్ర ప్రసాద్ నటించిన హరికథ పురాణాల్లోని కథలను బేస్ చేసుకుని క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించారు. హరికథ ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే!
Read Entire Article