Mr Bachchan Movie OTT: ఈ సారైనా మాస్ రాజా వీర లెవల్ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే… మిస్టర్ బచ్చన్‌తో అతి పెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మరీ బీభత్సమైన అంచనాల్లేవు కానీ.. మిరపకాయ్ కాంబినేషన్ అవడంతో కొస మెరుపు అంచనాలైతే ఉన్నాయి.