OTT: అప్పుడే ఓటీటీలోకి సుధీర్ బాబు రీసెంట్ బ్లాక్ బస్టర్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

3 months ago 4
OTT: భారతదేశంలోని అతిపెద్ద ఓటీటీ సంస్థ అయిన ZEE5లో ఇటీవల విడుదలైన తెలుగు బ్లాక్‌బస్టర్ ‘మా నాన్న సూపర్’ డిజిటల్ ప్రీమియర్‌ను ప్రకటించింది. లూజర్ సిరీస్‌ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో సుధీర్ బాబు, సాయాజీ షిండే, సాయి చంద్, ఆర్నా వంటి వారు నటించారు.
Read Entire Article