ఎన్ని సినిమాలు తీసామన్నది కాదు.. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశామన్నది ఇంపార్టెంట్. కేవలం ఈ దర్శకుడు తీసింది 10 సినిమాలు మాత్రమే. కానీ.. ప్రపంచంలోనే తోపెస్ట్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా?.. ఆయన మరెవరో కాదు హాలీవుడ్ దర్శక దిగ్గజం..