OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న మిస్టరీ థ్రిల్లర్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌తో సంచలనం
7 months ago
10
Shivam Bhaje movie Ott: మల్టీ జానర్ కథతో, అందరినీ ఆకట్టుకునే అంశాలతో పాటు డివైన్ ఎలిమెంట్ కూడా ఉత్కంఠ రేపే విధంగా ఉండడంతో వీక్షకులు ఓటిటి లో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నారు.