OTT: ఓటీటీలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఒక్కసారి చూస్తే వారం రోజులు మైండ్ నుంచి పోవు..!
5 months ago
11
సస్పెన్స్ క్రైమ్ థ్రిలర్స్ లైక్ చేసేవారు తప్పక చూడాల్సిన బాలీవుడ్ మూవీస్ కొన్ని ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్ వీడియో, జియోసినిమాతో పాటు ఇతర ఓటీటీల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏవో చూద్దాం.