OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి సరిపోదా శనివారం... ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామ..!

4 months ago 7
OTT: సరిగ్గా వారం రోజుల క్రితం రిలీజైన సరిపోదా శనివారం సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. మరీ బ్లాక్ బస్టర్, తోపు సినిమా అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. ఓ సారి హ్యాపీగా చూసేయోచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
Read Entire Article