OTT: రూ. 6 లక్షల బడ్జెట్.. నలుగురే నటులు... కట్ చేస్తే రూ. 800 కోట్ల కలెక్షన్లు.. !

4 months ago 6
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తక్కువ బడ్జెట్ చిత్రాల జోరు నడుస్తోంది. తక్కువ బడ్జెట్ హారర్ సినిమా అయితే కొన్ని కోట్లలో మేకర్స్‌కు నోట్ల వర్షం కురిపించాయి. సినిమాకి పెద్ద నటులు, మెగా బడ్జెట్ ఉంటే సరిపోదని 'ముంజ్యా', 'స్త్రీ 2', 'అరణమనై 4' వంటి హారర్ చిత్రాలు నిరూపించాయి. 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' వంటి సినిమాలు పెద్ద స్టార్ల చిత్రాలకు భారీ పోటీనిచ్చాయి.
Read Entire Article