Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకుపై అనుచిత పోస్ట్‌లు.. అరెస్ట్ అయిన పుష్పరాజ్!
2 days ago
6
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.