Pawan kalyan: ముంబై ఆస్పత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్..

1 month ago 14
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోకిలా బెన్ ఆస్పత్రిలో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్.. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు. డిశ్చార్జి సందర్భంగా తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దిన్షా పార్థీవాలాను కలిసి పవన్ కళ్యాణ్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్రపటం బహూకరించారు. మరోవైపు పవన్ సర్జరీకి అయిన ఖర్చును ఆయనే సొంతంగా భరిస్తున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.
Read Entire Article