Pawan Kalyan: రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రోడ్డు పనులు ప్రారంభం

6 hours ago 1
Pawan Kalyan: ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తితో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డు సరిగా లేదని కొన్ని రోజుల క్రితం.. పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే కలిశారు. దీంతో ఆ విషయంలో చొరవ చూపిన డిప్యూటీ సీఎం.. అందుకు సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు రంగంలోకి దిగి.. చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
Read Entire Article