Pawan Kalyan: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం..!
4 months ago
8
Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పవన్ కళ్యాణ్ పరిశీలన చేశారు.