Pedda Waltair: చావుకు వెళ్లి పాత పగతో రగిలిన యువకులు.. సినిమా స్టైల్‌లో చాకులతో దాడి, ఒకరు మృతి!

1 month ago 14
సంక్రాంతి సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవైంది. ఒకళ్లపై ఒకళ్లు దాడి చేసుకున్నారు. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. ఈ బుధవారం తమకు తెలిసిన వ్యక్తి చనిపోవడంతో కుటుంబాన్ని పరామర్శించడానికి ఇద్దరూ అక్కడికి వచ్చారు. పాత పగలు ఉండటం, పైగా మద్యం తాగి రావడంతో మృతదేహం వద్దే ఇద్దరూ గొడవకు దిగారు. సినిమా స్టయిల్‌లో పగ పెంచుకున్న ఒక యువకుడు రాత్రంతా కాపు కాసి మరీ పొద్దునే మరో యువకుడి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన పెద్దవాల్తేరు పరిధిలో చోటుచేసుకుంది.
Read Entire Article