Peddi vs Paradise: రామ్ చరణ్ 'పెద్ది' vs నాని 'ప్యారడైజ్'.. బాక్సాఫీస్‌కు దండయాత్రే!

2 weeks ago 4
టాలీవుడ్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయికి ఎదిగిపోయింది. భారీ బడ్జెట్‌లు, స్టార్ కాస్టింగ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్స్ తో తెలుగు సినిమాలు ఓ క్రేజీ ఫోర్స్‌లా మారిపోయాయి. ఇప్పుడు అదే ఫోర్స్ తో రాబోతున్నాయి రెండు బిగ్ సినిమాలు.
Read Entire Article