Pooja Hegde: ఇప్పటివరకు చేయని రోల్‌లో పూజా హెగ్దే.. వర్క్ అవుట్ అవుతుందా?
4 months ago
5
ప్రముఖ నటి పూజా హెగ్డే గ్లామర్ హాట్ ఫోటోలు లైక్స్ తో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలతో పాటు.. మరో వార్త కూడా హల్ చల్ చేస్తుంది. త్వరలో ఆమె మరోసారి సౌత్ సినిమాలో నటిస్తుందని టాక్. ఈసారి హిట్ మూవీ సీక్వెల్‌లో పూజా కనిపించనుందని సమాచారం.