అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఫేమ్ షాహిద్ కపూర్ హీరోగా.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవా. మలయాళంలో అరివీర భయంకర హిట్టయిన ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. థియేటర్‌లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.