Prabhas: ప్యాంటు తడిపించే సీన్లు... ప్రభాస్ సినిమాలో ఆ రేంజ్ హార్రర్ సీన్లా..!
3 months ago
3
Prabhas: రిలీజ్‌కింకా 6 నెలలకు పైగా ఉన్నా.. రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా అనేది ఫ్యాన్స్‌కు మిలియన్ డాలర్ ప్రశ్న.