Mad Sqaure Movie: 'మ్యాడ్ స్వేర్' రిలీజ్ డేట్ ఛేంజ్.. ఈ సారి నితిన్ సినిమాకు పోటీగా..!
16 hours ago
1
స్టార్ హీరోలు లేరు, పెద్ద దర్శకుడు అంతకన్నా కాదు. పొనీ కథమైనా కొత్తదా అంటే అదీ కాదు. ఆల్రెడీ ఎన్నో సార్లు మనం చూసిన కథే. కానీ ఆ కథనే కొత్తగా, ఆడియెన్స్‌కు అస్సలు బోర్ కొట్టించకుండా భలే తెరకెక్కించారు.