ఉదయ్ కిరణ్ కోసం కథ రాసుకుని.. చివరికీ ఆ స్టార్ హీరోతో సినిమా తీసిన త్రివిక్రమ్.. ఏదంటే?
9 hours ago
1
ఉదయ్ కిరణ్.. ఈ పేరు వింటే చాలు ఎక్కడో మనసులో ఒక తెలియని బాధ. కేవలం ఆయన్ని స్క్రీన్‌పైనే చూసినా కానీ.. ఎక్కడో మన ఆలోచనల్లో నిలిచిపోయాడు. మన ఇంట్లో మనిషి, మన పక్క ఇంట్లో అన్న ఇలా.. మనకు బాగా కావాల్సిన ఒక మనిషిలా అనిపిస్తుంటాడు.