హీరోయిన్‌గా డిజాస్టర్.. కట్ చేస్తే, గూగుల్ కంపెనీ మేనేజర్‌గా.. మహేష్ బాబు హీరోయిన్ మాములు
6 hours ago
1
సినిమా ఇండస్ట్రీ అనగానే అంతా గ్లామరస్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ, చాలా మంది యాక్టర్లు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. స్టార్టింగ్‌లో కొంత ఫేమ్ వచ్చినప్పటికీ.. తర్వాత అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి.