Prabhas: ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా?
2 weeks ago
4
ప్రభాస్.. ఈ పేరు గురించి మనం మాట్లాడటం కాదు.. బాక్సాఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే, ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అసలు పాన్ ఇండియాకు అసలు సిసలైన మీనింగ్ నేర్పిందే ప్రభాస్.